Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఉచిత బ్యాగుల పంపిణీ.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:45 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
విద్యార్థులకు ఉచిత బ్యాగుల పంపిణీ. - Udayam
చర్చి గాగిలాపూర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో గ్రానుల్స్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత బ్యాగులు పంపిణీ చేశారు. మాజీ కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...