Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు టై, బెల్టుల పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 6:35 PM నాగర్ కర్నూల్General
విద్యార్థులకు టై, బెల్టుల పంపిణీ - Udayam
ఊర్కొండ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో విద్యార్థులకు ఎంఈఓ అబ్దుల్ రహీమ్ గురువారం టై, బెల్ట్‌లను పంపిణీ చేశారు. విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...