Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉన్నత చదువులు పై అవగాహన సదస్సు

Follow Udayam on Google
D ANAND RAO Sep 11, 2026 9:23 AM పార్వతీపురం మన్యంGeneral
విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉన్నత చదువులు పై అవగాహన సదస్సు - Udayam
పాలకొండ కాపు వీదిలో ఉన్న అందరి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక హై స్కూల్లో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగు ఉన్నత చదువులు పై అవగాహన సదస్సు కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కోరుతున్నారు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయుడు ముఖ్యఅతిథిగా పాలకొండ డిఎస్పి రాంబాబు విశిష్ట అతిథిగా కమిషనర్ నూకరాజు ఆత్మీయ అతిథిగా చిన్ననాయుడు ఎక్సైజ్ సీఐ బొబ్బిలి పాల్గొంటున్నారు

Comments

G
Loading comments...