వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు షూల పంపిణీ
డిచ్‌పల్లి: మండలంలోని సుద్దులం గ్రామంలో సర్పంచ్ హేమలత ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు షూల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యం, పాఠశాలపై ఆసక్తిని పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

