Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు స్కూల్ యూనిఫాంల పంపిణీ

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 11:34 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
విద్యార్థులకు స్కూల్ యూనిఫాంల పంపిణీ - Udayam
ఆళ్లపల్లి మండలం లొద్దిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మొదటి జత స్కూల్ యూనిఫాంలను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, వీవో ప్రతినిధి రవి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. యూనిఫాంలు అందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యం, విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...