వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తు తెలియని లింకులు , ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవడం చేయకూడదని తెలిపారు.
వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు వివరించారు.
Comments
Loading comments...

