వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలోని స్థానిక డాక్టర్ రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పిడిఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు తనిఖీ చేశారు.నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు.
వంట చేసే పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వంట చేసే సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

