Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు పెన్నుల పంపిణీ కార్యక్రమం

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 12:12 PM జగిత్యాలGeneral
విద్యార్థులకు పెన్నుల పంపిణీ కార్యక్రమం - Udayam
సారంగాపూర్ మండలము లో ని అర్పపల్లి గ్రామంలో ఆక్సిజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...