వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి MRO సంతష్ కుమార్ ఆదివారం స్తానిక కళాశాలలో విద్యార్థులకు SVEEP పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు ఓటు హక్కు వినియోగం, భవిష్యత్తు గురించి సూచనలు చేశారు.
ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు .అనంతరం ఆయనను కళాశాల కరస్పాండెంట్ శివప్రసాద్ సన్మానించారు.
Comments
Loading comments...

