వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నోట్స్ బుక్స్ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం నోట్ బుక్స్ పంపిణీ చేసి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, విద్యారంగంపై 38 సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారని దేవకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

