Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 10:02 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలి - Udayam
​విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అత్యున్నతమైన గౌరవం ఉపాధ్యాయులకు ఉంటుందన్నారు. 67 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. DEO ఉన్నారు.

Comments

G
Loading comments...