వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎస్‌హెచ్‌ఎం సిరికొండ మండల నూతన కార్యవర్గాన్ని జూలై 31న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పూసల శంకర్, ప్రధాన కార్యదర్శిగా పి. భగవాన్ మహిళా అధ్యక్షురాలిగా రాధిక, ఉపాధ్యక్షురాలిగా విజేత, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా స్వప్న ఎన్నికయ్యారు.
మండల విద్యాధికారి పూసల రాములు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు నాణ్యమైన విద్యను అందిస్తానన్నారు
Comments
Loading comments...

