వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు లోని మినీ గురుకుల విద్యార్థులకు16జతలు కోలాటం స్టిక్స్ మయూరి శ్యామ్ యాదవ్ పంపిణీ చేశారు.
గూడూరు 2వ పట్టణంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాల (బాలికలు) విద్యార్థినులకు శ్రీ కృష్ణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్, తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు జీవన్ దాన్ అవయవదాన్ డోనార్ డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ 16 జతల స్టిక్స్ ను పంపిణీ చేశారు. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని పంపిణీచేశారు.
Comments
Loading comments...

