Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు జాతీయ గీతం, నేత్రదానం, రక్తదానంపై అవగాహన

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 19, 2026 8:07 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
విద్యార్థులకు జాతీయ గీతం, నేత్రదానం, రక్తదానంపై అవగాహన - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం రైల్వే బాలుర, బాలికల పాఠశాలల్లో గొడుగు చారిటబుల్ ట్రస్ట్, రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు జాతీయ గీతం, నేత్రదానం, రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ఛైర్మన్ గొడుగు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేశభక్తి, సామాజిక బాధ్యత, మానవతా విలువలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...