వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి పాఠశాలలో 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సర్పంచ్ కొండా రమేష్ రూ. 8000 విలువచేసే డైరీలను 150 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని, పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

