Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు డైరీల పంపిణీ

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 11:36 AM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థులకు డైరీల పంపిణీ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన బైరగోని బాలగౌడ్ తన సొంత ఖర్చులతో డైరీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...