వార్తలకు తిరిగి వెళ్లండి
ఉపాధ్యా యులు విద్యార్థులకు చదువుతోపాటు స్కిల్ డెవలప్మెంట్ అంశాలను బోధించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయనగరం కలెక్టర్ ఆడిటోరియం జరుగుతున్న వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశ భవితలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థుల మానసిక వికాసానికి అనుగుణంగా బోధన చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

