వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సదశివానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మంగళవారం సర్పంచ్ శిరీష రవి పాలకవర్గం సభ్యులు డిపో మేనేజర్ దినేశ్ కు వినతి పత్రం సమర్పించారు.
సానుకూలంగా స్పందించిన మేనేజర్ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వడ్ల రాజేందర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

