వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు ఘటన నేపథ్యంలో భాకరాపేటలోని 11వ బెటాలియన్ ఏపీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం యాంటీ ఈవ్ టీజింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత, వేధింపుల నుంచి రక్షణ పొందే విధానాలను వివరించారు.
Comments
Loading comments...

