వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పెందుర్తి సీఐ ఆదేశాల మేరకు, సబ్‌ఇన్‌స్పెక్టర్ విభూషణరావు పెందుర్తి శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు .విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకోవడం, మంచి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
Comments
Loading comments...

