వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.
సెయింట్ మేరీస్ హై స్కూల్లో నిర్వహించిన ఎన్విరాన్‌మెంట్ డే- 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు నిజమైన రాయబారులని కొనియాడారు.
Comments
Loading comments...
