వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సు పోస్టర్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు సదస్సులు ఉపయోగపడతాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు
Comments
Loading comments...

