Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 11:01 AM గుంటూరుGeneral
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - Udayam
బీఎస్సీ ఎంఎల్‌టీ, ఏఏహెచ్‌ఎస్‌ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నసీర్‌ హామీ ఇచ్చారు. గురువారం ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన కోర్సులు పలు కారణాలతో ఆరేళ్లకు పొడిగించారని తెలిపారు. పరీక్షలు, ఫలితాల జాప్యంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని వాపోయారు.

Comments

G
Loading comments...