Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన ఎంఈఓ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 4:15 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన ఎంఈఓ - Udayam
ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులలో సామర్థ్యాలను గుర్తించాలని ఉపాధ్యాయులకు ఎంఈఓ పి. దాలినాయుడు సూచించారు. మంగళవారం నరసన్నపేట మండలం ముసిడిగట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. మెరుగైన నైపుణ్యాలను అందిపుచ్చుకునే విధంగా విద్యాభ్యాసం కొనసాగాలని పేర్కొన్నారు. హోంవర్క్‌లను ప్రతిరోజూ ఉపాధ్యాయులు పరిశీలిస్తూ ఉండాలని తెలియజేశారు.

Comments

G
Loading comments...