Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ప్రవర్తనపై టీచర్లు దృష్టి పెట్టాలి: వికారాబాద్ CI

Follow Udayam on Google
dasari naveen kumar Jul 31, 2026 3:14 PM వికారాబాద్General
విద్యార్థుల ప్రవర్తనపై టీచర్లు దృష్టి పెట్టాలి: వికారాబాద్ CI - Udayam
పాఠశాలల్లో విద్యార్థులు అకస్మాత్తుగా దిగాలుపడినా, వారి ప్రవర్తన లేదా శరీరంలో మార్పులు కనిపించినా ఉపాధ్యాయులు గమనించాలని వికారాబాద్ CI సూచించారు. పిల్లల ప్రవర్తనపై ఆరా తీసి, ఏవైనా అనుమానాస్పద విషయాలుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పిల్లలకు హాని తలపెట్టే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...