వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఉద్ధేశించి మంత్రి సంధ్యా రాణి మాట్లాడుతూ.. ఇక్కడ 600 మంది ఎస్టీ విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు నీట్, IIT-JEE వంటి జాతీయ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్ ఇస్తారని పేర్కొన్నారు.
అలాగే, విద్యార్థుల భవిష్యత్తో రాజకీయం చేయవద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

