వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట ప్రైవేట్ స్కూల్ బస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎస్ఐ వాకిటి నరేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్లు మద్యం, అతివేగ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, బస్సుల కండిషన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఎస్ఐ సూచించారు.
అత్యవసర సమయంలో 112కు లేదా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

