Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల భారీ ర్యాలీ వసతులు కల్పించాలని డిమాండ్

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 1:11 PM కామరెడ్డిGeneral
విద్యార్థుల భారీ ర్యాలీ వసతులు కల్పించాలని డిమాండ్ - Udayam
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా జూనియర్ కళాశాల మైదానం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు వెయ్యి మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తాలో బైఠాయించిన విద్యార్థులు కళాశాలలో 1000 మంది విద్యార్థులకు కేవలం 10 తరగతి గదులు ఉండడం పట్ల విద్యార్థుల ఆగ్రహం మూత్రశాలలు తాగునీరు కళాశాలకు ప్రహరీ గోడ ఇతర వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...