వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆత్మహత్యల నివారణ సమాజం ఉమ్మడి బాధ్యతని ఏపీఏ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. సూర్యారావు అన్నారు.
గురువారం ఆమదాలవలసలోని ఓ ప్రైవేట్ ఐటీఐలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహించారు. దేశంలో 2024లో 14,488 మంది విద్యార్థులు తనువు చాలించడం విచారకరమన్నారు. చదువుల ఒత్తిడిని అధిగమించేందుకు పాఠశాలల్లో మానసిక నిపుణులు, కౌన్సిలర్లను నియమించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

