వార్తలకు తిరిగి వెళ్లండి

మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి సదాశివపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని మునిపల్లి మండల విద్యాధికారి భీం సింగ్ తెలిపారు.
Comments
Loading comments...

