Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినులకు షీ టీమ్స్‌పై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 3:48 PM వరంగల్General
విద్యార్థినులకు షీ టీమ్స్‌పై అవగాహన - Udayam
నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో విద్యార్థినులకు షీ టీమ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ ఎం. శ్రీనివాస్‌ షీ టీమ్స్‌ పనితీరు, మహిళలు, విద్యార్థినుల భద్రతకు అందిస్తున్న సేవలను వివరించారు. ఆపద సమయంలో పోలీసులను ఎలా సంప్రదించాలో సూచించారు. సోషల్‌ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థినులకు సూచించారు.

Comments

G
Loading comments...