వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులు, స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రారంభించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

