వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు షెర్మన్ మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్‌లో శక్తి టీం పోలీసులు విద్యార్థినులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ నేరాలు, డ్రగ్స్, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను ఆశ్రయించాలన్నారు.
Comments
Loading comments...

