వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శనివారం వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాలలో విద్యార్థినుల వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
స్వాతంత్ర్య ఉద్యమంలో వీరోచిత పోరాటాలు చేసిన మహనీయుల వేషధారణతో అలనాటి స్వాతంత్రోద్యమ పోరుబాటను కళ్లకు కట్టినట్లుగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే జూలకంటి తనయుడు గౌతమ్ రెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.
Comments
Loading comments...

