Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినిలు క్రమశిక్షణతో మెలగాలి

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 5:33 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థినిలు  క్రమశిక్షణతో మెలగాలి - Udayam
విద్యార్థినులు క్రమశిక్షణతో మెలిగి ప్రణాళికాబద్ధంగా విద్యనభ్యసించాలని జిల్లా సమన్వయ అధికారిణి వై. యశోద లక్ష్మి సూచించారు. రాధాకృష్ణపురం సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడి మెరుగైన ఫలితాల సాధనపై సూచనలు చేశారు. విద్యతో పాటు క్రీడలు, మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...