వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని సర్పంచ్ నరస గౌడ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మంగోలి దీప్తి నీ ఘనంగా సన్మానించారు
రూ. 5 వేలు నగదును అందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.
Comments
Loading comments...

