Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిని పరామర్శించిన కలెక్టర్

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 5:14 PM మహబూబ్‌నగర్General
విద్యార్థిని పరామర్శించిన కలెక్టర్ - Udayam
దేవరకద్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల కళాశాలలో పాము కాటుకు గురై జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థి పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అన్నారు.

Comments

G
Loading comments...