వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరంలోని మరుపల్లి ఏపీ మోడల్ స్కూల్లో టీచర్ విద్యార్థిని కొట్టిన ఘటనపై పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి ఆరా తీశారు. స్కూల్ను పూర్తిగా పరిశీలించి, తరగతి గదులు, పరిసరాలు, పాఠశాల యాజమాన్యం పని తీరుపై వివరాలు తెలుసుకున్నారు.
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని, విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పాఠశాల సిబ్బందిని హెచ్చరించి వెళ్లారు.
Comments
Loading comments...

