వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలం శివరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రభాకరరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థిలా బెంచీపై కూర్చొని 'మన్యం ఇంగ్లీష్' డిజిటల్ పాఠాలను విని బోధనా విధానాన్ని పరిశీలించారు.
విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని సూచించారు. బాలికలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

