వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజేపీటీసీబీసీ వెల్ఫేర్ సొసైటీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభావంతుడైన విద్యార్థి ఈశ్వర్‌ను హైకోర్టు గౌరవ న్యాయమూర్తి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈశ్వర్ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఉన్న రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ ఫిషరీస్లో ప్రవేశం పొందారు.
అలాగే నీట్‌లో అర్హత సాధించడంతో పాటు ఈఏపీసెట్‌లో సుమారు 9 వేల ర్యాంకు సాధించారు.
Comments
Loading comments...

