వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి విద్యార్ది తన విద్యార్ది దశ నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలని విజయనగరం జిల్లా రామభద్రపురం స్టేట్ బ్యాంక్ మేనేజర్ బొత్స నాగరాజు సూచించారు.
శుక్రవారం స్తానిక మిర్తివలస MPUP పాఠశాలలో విద్యార్థులకు పొదుపు ఆవశ్యకతపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. బ్యాంకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ పోటీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. పోటీలో విజేతలుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

