Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాభవన్‌ వద్ద యూటీఎఫ్‌ ఆందోళన ఉద్రిక్తం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 10:59 AM గుంటూరుGeneral
తాడేపల్లి విద్యా భవన్‌ వద్ద యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో ఉపాధ్యాయులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...