వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండ జిల్లా లో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి ను అదే పాఠశాల పదవ తరగతి విద్యార్థులు హత్య చేయడం, దారుణం అని విద్యా వ్యవస్థ ఎటు పోతుంది, దారి తప్పుతుందని మహబూబ్ నగర్ నేత బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నాయకులు సాధిఖ్ అన్నారు.
విద్యార్థులు చెడు వ్యాసనాలకు వెళ్లకుండా తల్లి తండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, బాల్యంలోనే మత్తు, గంజాయి, లాంటి చెడు అలవాట్లకు దూరం గా ఉంచాలన్నారు.
Comments
Loading comments...

