Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వాలంటరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 7:32 PM అనంతపురంGeneral
విద్యా వాలంటరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
గుత్తి మండలంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వాలంటరీలుగా పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రవి నాయక్ శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. అర్హులైన అభ్యర్థులు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెకండరి గ్రేట్ ఉపాధ్యాయులు (2),స్కూల్ అసిస్టెంట్ హిందీ(1), స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లము(1), స్కూల్ అసిస్టెంట్ రసాయన శాస్త్రము(1) పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

Comments

G
Loading comments...