Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా సంస్థల్లో భద్రత పటిష్టం చేయాలి: బింగి వేణు

Follow Udayam on Google
nerella Srinivas Aug 20, 2026 4:53 PM జగిత్యాలGeneral
విద్యా సంస్థల్లో భద్రత పటిష్టం చేయాలి: బింగి వేణు - Udayam
తెలంగాణలో విద్యా సంస్థల్లో జరుగుతున్న ఘటనలు ఆందోళనకరమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బింగి వేణు అన్నారు. ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కౌన్సెలింగ్, విద్యా సంస్థల్లో భద్రతను పటిష్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో గాజుల మల్లేశం, మాజీ ఎంపీటీసీ రవి, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...