Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 12:50 PM నాగర్ కర్నూల్General
విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఫలితాలు, డి-గ్రేడ్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రత్యేక అవసరాల పిల్లలకు చేయూత పింఛన్, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చూడాలన్నారు.

Comments

G
Loading comments...