వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం టి.గంగువాడ ఎంపీపీ పాఠశాలకు చిత్త కూర్మారావు రూ.2,500 విలువైన 10 కుర్చీలను విరాళంగా అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం అందించిన ఈ సహాయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.
పాఠశాల అవసరాలను గుర్తించి స్పందించడం అభినందనీయమని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కూర్మారావు కోరారు.
Comments
Loading comments...

