Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్య రంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 7:16 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్య రంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం - Udayam
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...