Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధులు బహిష్కరించిన బొబ్బిలి మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు

Follow Udayam on Google
B RAJESH Aug 26, 2026 12:20 PM విజయనగరంGeneral
విధులు బహిష్కరించిన బొబ్బిలి మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలోని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు బుధవారం విధులు బహిష్కరించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కమిషనర్ను మంగళవారం కలిసి వినతిపత్రం ఇవ్వగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు. దీంతో కార్మికులు ఆగ్రహం చెంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...