వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతాయన్నారు. తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

